రెండో త్రైమాసికంలో స్థిరాస్తి రూ.35000 కోట్ల విక్రయాలు..! 27 d ago
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలో 26 ప్రధాన నమోదిత స్థిరాస్తి సంస్థలు దాదాపు 35,000 కోట్ల విలువైన ఆస్తులు విక్రయించాయి. ఇందులో అత్యధిక విక్రాయాల బుకింగ్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్ అగ్రస్థానంలో ఉంది. దీనిలో ఎక్కువ భాగంగా గృహ విభాగ విక్రయాలే ఉన్నాయి ముందస్తు బుకింగ్ పరంగా.. రెండో త్రైమాసికం లో రూ.5198 కోట్ల విక్రయంతో గోద్రేజ్ ప్రాపర్టీస్ ముందంజలో నిలిచింది.